BRS పార్టీని భ్రష్టు పట్టించిన కవిత.! అందుకే కాంగ్రెస్ లో చేరాను.! | Oneindia Telugu

Oneindia Telugu 2024-05-07

Views 97

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి కారణం కల్వకుంట్ల కవిత మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కడియం శ్రీహరి స్పష్టం చేసారు. రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయడంలో సీఎం చంద్రశేఖర్ రావు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఘాటుగా విమర్శించారు.
Congress party leader Kadiam Srihari clarified that Kalvakuntla's poem was the only reason for BRS party's heavy defeat in Telangana. After coming to power for the second time, CM Chandrasekhar Rao was severely criticized for being negligent in implementing the promises.

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS