Hero Victory Venkatesh is likely to campaign for Khammam Congress Lok Sabha candidate Raghuram Reddy. Venkatesh is likely to participate in the campaign on May 7.
ఖమ్మం కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి రఘురాం రెడ్డి కోసం హీరో విక్టరీ వెంకటేష్ ప్రచారం చేసే అవకాశం ఉంది. మే 7న వెంకటేష్ ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.
#loksabhaelection2024
#victoryvenkatesh
~CA.43~VR.238~ED.234~HT.286~