బిజెపి గెలిస్తే రిజర్వేషన్లు ఉండవన్న రేవంత్.. మోడీ వంచన పేరుతో ఛార్జ్ షీట్ విడుదల | Oneindia Telugu

Oneindia Telugu 2024-04-25

Views 18

దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే వ్యవస్థలన్ని భ్రష్టు పట్టిపోతాయని, రిజర్వేషన్లు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. మోదీ పదేళ్ల నయవంచన పేరుతో ఆయన ఛార్జ్ షీట్ విడుదల చేసారు.
Cm revanth has released charge sheet in the name of 10-year fraud. CM Revanth Reddy made it clear that if BJP comes to power for the third time in the country, all the systems will be corrupted and there will be no reservations.

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS