సమన్యాయం లేదు.. అంతా అన్యాయమే.. లోక్ సభ అభ్యర్ధుల ఎంపికపై వీహెచ్ ఫైర్.! | Oneindia Telugug

Oneindia Telugu 2024-04-22

Views 492

లోక్ సభ అభ్యర్ధుల ఎంపికలో సమన్యాయం జరగలేదని, ఇదే అంశాన్ని సోనియా గాంధీకి లేఖ ద్వారా తెలియజేసానని, సోనియా గాంధీ జవాబు కూడా పంపించిందన్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంత రావు. ఖమ్మం స్ధానం తనకు కేటాయించకుండా పార్టీలోనే కొంత మంది నాయకులు కుట్రలు చేస్తున్నారన్నారు వీహెచ్.
Senior Congress leader V. Hanumantha Rao said that there was no compromise in the selection of Lok Sabha candidates, and he informed Sonia Gandhi through a letter, and Sonia Gandhi also sent her reply. VH said that some leaders in the party are conspiring not to allocate Khammam seat to him.
~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS