బడే భాయ్ అంటే తప్పేంటి.? కేసీఆర్ కన్నా రేవంత్ వెయ్యి రెట్లు బెటర్ | Telugu Oneindida

Oneindia Telugu 2024-03-05

Views 1.7K

ప్రధాన మంత్రిని రాష్ర్ట ప్రయోజనాల కోసం బడే బాయ్ అంటే తప్పేముందని, పదేళ్ల పాటు సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఎందుకు ఆ పని చేయలేక పోయారని తెలంగాణ టీడిపి అధికార ప్రతినిది నన్నూరి నర్సిరెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మీద కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు.
Telangana TDP representative Nannuri Narsireddy questioned that Prime Minister is bade boy for the interests of the state and why KCR was not able to do that job when he was CM for ten years. Kalvakuntla Kavita, former minister KTR said it is not reasonable to accuse CM Revanth Reddy.


~CA.43~CR.236~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS