KTR స్ధాయి అంతే.. ధ్వజమెత్తిన బండ్ల గణేష్ | Telugu Oneindia

Oneindia Telugu 2024-02-27

Views 61

ప్రతి చిన్న విషయానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం మాజీ మంత్రి కేటీఆర్ మానుకోవాలని, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎందుకు తిరస్కరించారో కేటీఆర్ తెలుసుకోవాలని సలహా ఇచ్చారు బండ్ల గణేష్.

Bandla Ganesh advised former minister KTR to stop criticizing the Congress government for every little thing and KTR should know why people rejected the BRS party in Telangana.


~CR.236~CA.240~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS