AP Congress బలోపేతం.. రేవంత్ రెడ్డికి వినూత్న బాద్యతలు | Telugu Oneindia

Oneindia Telugu 2024-02-20

Views 218

ఏఐసీసీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అదికారంలొకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి ఏపీలో కూడా కీలక బాద్యతలు అప్పగించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందులో బాగంగా ఈ  నెల 25న తిరుపతిలో  ఏపీ పీసీసీ అద్యక్షురాలు వైయస్ షర్మిళ నేతృత్వంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేత మేనిఫెస్టోను విడుదల చేయించేందుకు ఏఐసీసీ ప్రయత్నిస్తోంది.
AICC launched an innovative experiment. Revanth Reddy, who brought the Congress party to power in Telangana, is making plans to hand over key responsibilities in AP as well. AICC is trying to get the manifesto released by Revanth Reddy in a huge public meeting led by APPC president YS Sharmila in Tirupati on 25th of this month.
#CMRevanthReddy
#SoinaGandhi
#YSSharmila
#Congress
#CMJagan
#YCP
#APNews
#APPolitics

~CR.236~CA.240~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS