రేవంత్ క్యాబినెట్ విస్తరణ.! మైనారిటీ మంత్రిపై ఉత్కంఠ.! | Telugu Oneindia

Oneindia Telugu 2024-01-29

Views 105

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా క్యాబినెట్ లో మైనారిటీ కోటాలో ఎవరిని మంత్రిని చేస్తారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
The Congress government in Telangana is taking steps towards expansion of the cabinet. It seems that CM Revanth Reddy is making preparations for cabinet expansion in the first week of February. While in the cabinet, there is tension on the question of who will be made a minister in the minority quota.
~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS