కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుంది. జనసమితి అద్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామని ఎన్నికల ముందు చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే కోదండరాం ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. ఉప్నుడు కోదండరాం ను క్యాబినెట్ లోకి తీసుకునుందుకు సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
The Congress party kept its word. Just as it was said before the elections that the President of the Jana Samithi Professor Kodandaram would be given a politically appropriate position, Kodandaram was given the post of MLC in the Governor's quota after coming to power. It seems that CM Revanth Reddy is holding discussions to bring Kodandaram into the cabinet.
~CR.236~CA.240~ED.234~HT.286~