తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా రెండు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం విడివిడిగా తెలంగాణ అసెంబ్లీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 18వరకూ నామినేషన్ గడువు, 29న ఎన్నిక, అదే రోజు ఫలితం ఉంటుందని స్పష్టం చేసింది.
Telangana's MLA quota MLC election bell rang. Telangana assembly has issued separate notification for MLA quota for two MLC elections. It has been clarified that the deadline for nomination is till 18th of this month, the election will be held on 29th and the result will be on the same day.
#CMRevanthReddy
#Congress
#BRS
#KCR
#KTR
#MLCElections
#TSNews
#TSPolitics
#LatestNews
~CR.236~CA.240~ED.232~HT.286~