భారత హైకమిషన‍ర్‍కు నోటీసులు జారీ చేసిన Maldives | Telugu Oneindia

Oneindia Telugu 2024-01-08

Views 155

Tensions between India and Maldives continue. The controversy erupted over inappropriate comments made by Maldivian ministers against Indian Prime Minister Narendra Modi. India has become serious over the comments of Maldivian ministers against the Prime Minister.
భారత్, మాల్దీవ్స్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతోన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఈ వివాదం చెలరేగింది. ప్రధానిపై మాల్దీవుల మంత్రులపై వ్యాఖ్యలపై భారత్ సీరియస్ అయింది.
#Maldives
#India
#PMModi
#Lakshadweep
~VR.238~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS