IIT Bombay Students కు బంపర్ ఆఫర్.. కోటి రూపాయలకు పైగా ప్యాకేజీతో.. | Telugu OneIndia

Oneindia Telugu 2024-01-05

Views 68

First phase of the placement for the season 2023-24 at the IIT Bombay has been ended with 388 domestic and international companies | IIT Bombay students: ప్రతిష్ఠత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- బోంబే విద్యార్థులు నక్కతోక తొక్కారు. కోట్ల రూపాయల సీటీసీతో ఉద్యోగాలను సాధించారు. 10 కాదు.. 20 కాదు ఏకంగా 85 మంది స్టూడెంట్స్ ఈ ఘనతను సాధించారు. సంవత్సరానికి కోటి రూపాయలకు పైగా ప్యాకేజీని ఇచ్చి మరీ మల్టీ నేషనల్ కంపెనీలు వారిని ఎంపిక చేసుకున్నాయి.

#IITbombay
#InternationalCompanies
#JPMC
#japan
#Google
#domesticcompanies
#reliance
#landt
#ola
~PR.40~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS