interview with HCU students on 2nd Language | Oneindia Telugu

Oneindia Telugu 2021-08-21

Views 2

Hyderabad Central University students are angry with the Telangana government.They question how reasonable it is to remove Telugu as a second language in educational institutions and introduce Sanskrit. They warned the Telangana government that it would raise concerns if Telugu was not included as a second language immediately.

#Telugulanguage
#Secondlanguage
#educationalinstitutes
#Removaloftelugulanguage
#Sanskrit

తెలంగాణ ప్రభుత్వంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంస్థల్లో రెండవ భాషగా ఉన్న తెలుగును తొలగించి సంస్కృత భాషను ప్రవేశపెట్టడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు. వెంటనే తెలుగును రెండవ భాషగా చేర్చకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS