తమిళ సూపర్ స్టార్ విజయ కాంత్ కన్నుమూసారు. కరోనా వైరస్ తో బాధపడుతూ చెన్నై ఆసుపత్రిలో చేరిన విజయకాంత్ ను డాక్టర్లు బ్రతికించలేకపోయారు. దీంతో విజయకాంత్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Tamil superstar Vijayakanth passed away. Doctors could not revive Vijayakanth, who was admitted to the Chennai hospital suffering from corona virus. Vijayakanth's fans are in mourning.
~CR.236~CA.240~ED.232~HT.286~