స్పీకర్ పదవికి నామినేషన్ వేసిన Gaddam Prasad.. మద్దతు తెలిపిన బీఆర్ఎస్ | Telugu Oneindia

Oneindia Telugu 2023-12-13

Views 43

Telangana Assembly speaker election will be held on Thursday. In this background, Vikarabad Congress MLA Gaddam Prasad Kumar has filed nomination for the post of Speaker. It is likely to be unanimously elected.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక గురువారం జరుగనుంది. ఈ నేపథ్యంలో స్పీకర్‌ స్థానం కోసం వికారాబాద్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయిన ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.

#gaddamprasad
#Assemblyspeaker
#vikarabad
#congress
~VR.238~CA.43~ED.232~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS