Telangana Debts: వేల కోట్ల విద్యుత్ అప్పులు.. క్లారిటీ ఇచ్చిన BRS Party | Telugu OneIndia

Oneindia Telugu 2023-12-10

Views 504

According to the reports, The total amount of debts owed by the Telangana government to various organizations | ఇదివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం డిస్కమ్‌లకు 80,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు ఉన్నట్లు వస్తోన్న వార్తలపై భారత్ రాష్ట్ర సమితి స్పందించింది. దీనిపై విద్యుత్ ప్రగతి పేరుతో ఓ ప్రకటనను విడుదల చేసింది. రాష్ట్రం ఏర్పాటైన 2014 జూన్ 2 నుంచి ఈ ఏడాది మే 1వ తేదీ వరకు విద్యుత్ రంగంలో నమోదైన పురోగతిని ఇందులో పొందుపరిచింది.

#telanganapowersupply
#cmrevanthreddy
#kcr
#brs
#harishrao
#vidyuthpragathi
#ElectricityDepartmentDebts
#congress
~PR.40~ED.232~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS