Telangana Chief Minister K Chandrasekhar Rao could announce the dissolution of the state assembly today so that elections can take place early along with polls to four other states later this year.
#pragathinivedanasabha
#kcr
#ktr
#harishrao
#assembly
#telangana
#hyderabad
#kongarakalan
కొంగరకలాన్‌లో జరగనున్న ప్రగతి నివేదన సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. దాదాపు 25 లక్షల మంది హాజరయ్యే అవకాశముంది. తెలంగాణలో ముందస్తు ప్రచారం సాగుతోన్న నేపథ్యంలో, టీఆర్ఎస్ అడుగులు కూడా అలాగే ఉండటంతో కేసీఆర్ ప్రగతి నివేదన సభలో కీలక ప్రకటన చేసే అవకాశముందని చెబుతున్నారు. అలాగే, పలు కీలక నిర్ణయాలు.. అంటే ఎన్నికలకు ముందు పలు వర్గాలకు తాయిలాలు వంటి ప్రకటన చేసే అవకాశముందని చెబుతున్నారు. కేసీఆర్ గంటన్నర సేపు ప్రసంగించనున్నారు.