Vj Sunny: కమర్షియల్ మూవీ కంటే Comedy Genre ఇష్టం.. | Sound Party | Telugu Oneindia

Filmibeat Telugu 2023-11-16

Views 5

VJ Sunny, winner of 'Bigg Boss' Telugu 5, is set to star in the upcoming film 'Sound Party'. The film, directed by Sanjay Sheri | బిగ్‌బాస్ తెలుగు విజేత వీజే సన్నీ హీరోగా నటించిన చిత్రం సౌండ్ పార్టీ (Sound Party). రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ చిత్రానికి సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. దర్శకుడు జయశంకర్ సమర్పించారు. ఈ సినిమా ద్వారా అమని మేన కోడలు హ్రితిక శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకొన్నారు
#vjsunny
#sanjaysheri
#tollywood
#soundparty

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS