Bigg Boss Telugu 5: VJ Sunny recreated Pinky And Manas Relation Looks like Ultimate. And VJ Sunny also recreated Siri Hanmanth And Shanmukh relation
#BiggBosstelugu5
#VJsunny
#ShanmukhJaswanth
#VJSunnyFans
#SiriHanmanth
#SreramaChandra
#BiggBosselimination
#RJKajal
షన్నుగా నటించిన VJ సన్నీ చేసిన ఇమిటేషన్ పై షన్ము కోపంతో ఊగిపోయాడు. సన్నీ తమను టార్గెట్ చేస్తున్నాడని సిరి, షన్ను తమలో తాము అనుకోవడం కనిపించింది. అలాగే తరువాత కూడా ఈ టాస్క్ గురించి సిరి షన్ను తిట్టుకోవడం కనిపించింది. షన్ను సిరి మీద అరిచి నీవు బయటకు వెళ్తే మనం చిల్లర అయిపోతామో చూడు అంటూ సిరితో షన్ను అంటూ కనిపించాడు.