Nampally Congress candidate Feroze Khan lashed out at MIM party. Feroze Khan alleged that the Majlis Party, which won with stolen votes, is rigging and conspiring to win this time as well. Feroze Khan challenged whether Asaduddin could swear on the Quran that he did not encourage voter fraud | ఎంఐఎం పార్టీ పైన నాంపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ మండిపడ్డారు. దొంగవోట్లతో గెలిచే మజ్లీస్ పార్టీ ఈ సారి కూడా రిగ్గింగ్ చేసి గెలిచేందుకు కుట్రలు పన్నుతుందని ఫిరోజ్ ఖాన్ ఆరోపించారు. దొంగ ఓటర్లను ప్రోత్సహించడం లేదని అసదుద్దీన్ ఖురాన్ మీద ప్రమాణం చేసి చెప్పగలడా అని ఫిరోజ్ ఖాన్ సవాల్ విసిరారు.
#TelanganaElections2023
#MIM
#BRS
#asaduddinowaisi
#Congress
#Firozkhan
~CR.236~CA.240~ED.234~