Balakrishna Bhagavanth Kesari Boxoffice Ka Sher Celebrations | ఘనంగా బాలయ్య భగవంత్ కేసరి మూవీ సక్సెస్ సెలబ్రేషన్... నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు . అలాగే ఈ మూవీలో కాజల్ అగార్వల్ హీరోయిన్ గా నటించగా.. శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.
#BhagavanthKesariSuccessCelebrations
#BhagavanthKesari
#NandamuriBalakrishna
#KajalAgarwal
#ThamanS
#Raghavendrarao
#AnilRavipudi
#BhagavanthKesariPublicTalk
#BhagavanthKesariTrailer
#Sreeleela
#Tollywood
#ArjunRampal
~ED.232~PR.40~CA.43~