Director Anil Ravipudi Experiment With Balakrishna | Telugu Filmibeat

Filmibeat Telugu 2022-05-23

Views 315

It is a father-daughter story. Balayya appears as the father and Srilila as the daughter. Balayya appears in a slightly older role. The film runs on childish characterization throughout. Total movie is about how a 50 year old father character behaves, This is how Balakrishna movie outlook says Ravipudi. Anil Ravipudi says that so far no one has shown Balayya in this perspective, he is looking at Balayya in a new perspective in his mind and trying something new | తండ్రి-కూతురు మధ్య నడిచే కథ ఇది. తండ్రిగా బాలయ్య, కూతురుగా శ్రీలీల కనిపిస్తారు. బాలయ్య ఇందులో కాస్త వయసుమళ్లిన పాత్రలో కనిపిస్తారు. సినిమా మొత్తం బాలయ్య క్యారెక్టరైజేషన్ మీద నడుస్తుంది. 50 ఏళ్ల వయసున్న ఓ తండ్రి పాత్ర ఎలా బిహేవ్ చేస్తుందో అదే టోటల్ సినిమా, ఇలా బాలకృష్ణ సినిమా అవుట్ లుక్ చెప్పేశాడు రావిపూడి. ఇప్పటివరకు బాలయ్యను ఎవ్వరూ ఈ కోణంలో చూపించలేదని, తన మనసులో బాలయ్యను ఓ కొత్త కోణంలో చూస్తున్నానని, కొత్తగా ఓ ప్రయత్నం చేస్తున్నానని అంటున్నాడు అనీల్ రావిపూడి.


#Balakrishna
#NBK108
#ANilravipudi

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS