The Janasena party is contesting the 2023 Telangana general elections along with the BJP. As a part of that, Janasena chief Pawan Kalyan finalized the candidates in 8 constituencies. Pawan took the initiative to give them B Forms at the party office | 2023తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పార్టీ పోటీ చేస్తోంది. అందులో భాగంగా 8నియోజకవర్గాల్లో అభ్యర్ధులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. వారికి పార్టీ కార్యాలయంలో బి ఫార్మ్స్ అందజేసేందుకు పవన్ శ్రీకారం చుట్టారు.
#PawanKalyan
#TelanganaElections2023
#TeluguOneIndia
#Janasena
#janasenacandidates
~CR.236~CA.240~ED.234~