ap government advisor chandrasekhar reddy said that they are willing to clear employees prc, da and all other dues by this november.
ఏపీలో గత నాలుగున్నరేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనపై ఉద్యోగుల్లో ఎక్కడో మూల అసంతృప్తి ఉందన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల వేళ ఒక్కొక్కటిగా వారికి వరాలు ప్రకటిస్తోంది.
#CMJagan
#GovernmentEmployees
#APGovernment
#PRC
#DA
#APGovtAdvisorChandrashekharReddy
#AndhraPradesh
#APNews
#AndhraPradeshElections2024
#YSRCP
~PR.39~ED.234~