PRC Issue In AP: Andhra Pradesh Employees Over PRC Issue In AP. Leaders of AP JAC, AP JAC Amaravati, AP Secretariat Employees Association and other Employees Association decided to send notice on PRC Issue to chief secretary
#PRCinAP
#APCMJagan
#APGovtVSEmployees
#tdp
#AndhraPradeshEmployees
#JAC
#PRCSteeringCommittee
#PayRevisionCommission
వైసీపీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. అయితే మరోవైపు మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్నినాని ప్రభుత్వంతో చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల నేతలను ఆహ్వానించారు. కానీ పీఆర్సీ జీవోను రద్దు చేస్తేనే ప్రభుత్వంతో సంప్రదింపులకు వస్తామని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చిచెప్పారు..