Revanth Reddy ను చెప్పుతో కొట్టకపోతే Mudhole Congress Leader వార్నింగ్ | Telangana | Telugu Oneindia

Oneindia Telugu 2023-10-29

Views 1

Mudhole Assembly constituency leader vijay kumar reddy warns revanth reddy రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని సీట్లు అమ్ముకున్నవో నీ బండారం బయట పెడతా.అమెరికాలో ఉన్న నన్ను ఎందుకు రప్పించావు. నిన్ను చెప్పుతో కొట్టకపోతే నా పేరు మార్చుకుంటా. నీకు డబ్బు దాహం ఉంది. నీ ఏడుగురు అన్నతమ్ములు కలిసి ఎన్ని డబ్బులు వసూలు చేశారో బండారం బయట పెడతా. ఈడీ మీ ఇంటికి ఇంటికి వస్తే నీ భాగోతం తెలుస్తుంది - ముదోల్ కాంగ్రెస్ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి
#revanthreddy
#telanganaelections2023
#congress
#tpcc
#mudhole
#telanganaassemblyelections
~PR.38~ED.232~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS