MLA KP Vivekananda వీధి రౌడీలా వ్యవహరించాడు విచారం వ్యక్తం చేసిన Srisailam Goud | Telugu OneIndia

Oneindia Telugu 2023-10-26

Views 4

BJP Kuthbullapur MLA candidate Kuna Srisailam Goud clarified that MLA KP Vivekananda started attacking him because he spoke the facts in the media debate and people will teach him a proper lesson. Kuna Srisailam Goud said that the attack on him was inhumane | మీడియా డిబేట్ లో వాస్తవాలు మాట్లాడినందుకే ఎమ్మెల్యే కేపీ వివేకానంద తనపై దాడికి ఉపక్రమించాడని, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని బీజేపి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ స్పష్టం చేసారు. తనపై జరిగిన దాడి అమానుషమని, ఎమ్మెల్యే విజ్ఞతకే ఆ అంశాన్ని విదిలేస్తున్నానన్నారు కూన శ్రీశైలం గౌడ్.

#Telangana
#BRS
#KPVivekananda
#BJP
#National
#KunaSrisailamGoud
#Kuthbullapur
~CR.236~ED.234~CA.240~

Share This Video


Download

  
Report form