Srisailam Mla Trying to Attract Shilpa Chakrapani reddy Followers

Oneindia Telugu 2017-09-05

Views 5

Srisailam Mla Budda Rajasekhar reddy trying to attract Shilpa Chakrapani reddy followers. Budda Rajashekhar Redddy will meeting with Shilpa Chakrapani Reddy followers on 04 th sep at Atmakur.Some of Shilpa Chakrapani Reddy followers favour to work with Budda Rajashekar Reddy.


నంద్యాల ఉపఎన్నికల ప్రభావం కర్నూల్ జిల్లాలోని పలు నియోజకవర్గాలపై పడుతోంది. నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికల సందర్భంగా టిడిపిని వీడి వైసీపీలో చేరిన శిల్పా సోదరులకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు టిడిపి ప్రయత్నాలు చేస్తోంది. శ్రీశైలం నియోజకవర్గంలో శిల్పా చక్రపాణిరెడ్డి వర్గీయులను కలుపుకొని వెళ్ళేందుకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి సన్నాహలు చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS