PCC Chief Revanth Reddy has challenged Chief Minister KCR to come and take oath at the Stupa of Telangana Immortals, suggesting that in 2023 General Elections should be done in a transparent manner without distribution of liquor and money. Revanth Reddy, who reached Gun Park to invite the CM, was detained by the police and taken to Gandhi Bhavan | 2023 సాధారణ ఎన్నికలలో మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సూచన చేస్తూ, తెలంగాణ అమర వీరుల స్థూపం దగ్గర ప్రమాణం చేసేందుకు సీఎం కేసీఆర్ రావాల్సిందిగా పీసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సీఎం ను ఆహ్వానించేందుకు గన్ పార్క్ కు చేరుకున్న రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని గాంధీ భవన్ కు తరలించారు.
#PCCchief
#RevanthReddy
#Telangana
#Congress
#CMkcr
#GunPark
#GandhiBhavan
#BRS
~CR.236~CA.240~ED.234~