World Cup 2023: NZ vs NED: న్యూజిలాండ్ జోరు.. నెదర్లాండ్స్ బేజారు! | Telugu OneIndia

Oneindia Telugu 2023-10-10

Views 1

New Zealand vs Netherlands Highlights, ICC World Cup 2023: All-round New Zealand thrash Netherlands by 99 runs for second win | ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 322 పరుగులు చేసింది. తొలి మ్యాచ్‌లో శతక్కొట్టిన రచిన్ రవీంద్ర(51 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో తన ఫామ్‌ను కొనసాగించగా.. విల్ యంగ్(80 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70), టామ్ లాథమ్(46 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 53)లు కూడా హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.


#NEDvsNZ
#iccworldcup2023
#cricket
#uppalstadium
#Hyderabad
#National
#International
#NewZealandvsNetherlands
~ED.232~PR.40~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS