Chandrababu was dealt a blow in the AP High Court. AP High Court rejected anticipatory bail petitions in Angallu riots, fiber grid and IRR cases. The High Court refused to grant anticipatory bail as Chandrababu was already in remand | ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఎదురు దెబ్బ తగిలింది. అంగల్లు అల్లర్లు, ఫైబర్ గ్రిడ్, ఐఆర్ఆర్ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏపీ హైకోర్టు తిరస్కరించింది. చంద్రబాబు ఇప్పటికే రిమాండ్ లో ఉండండతో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
#chandrababunaidu
#tdp
#appolitics
#apnews
#ysjagan
#ysrcp
~CA.240~VR.238~