TDP Cheif Chandrababu naidu on thursday filed quash petition in high court requesting to quash the fir registered by ap cid against him in amaravati assigned lands issue.
#TDPCheifChandrababunaidu
#amaravatiassignedlands
#apcid
#Chandrababufiledquashpetition
#highcourt
#CID
#AP
తనపై దాఖలైన సీఐడీ అట్రాసిటీ కేసును సవాల్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సీఐడీ ఎఫ్‌ఐఆర్ కొట్టేయాలని కోరుతూ ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ తనపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం సరికాదని చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌లో పేర్కొన్నారు.