Akkineni Naga Chaitanya Autograph for staff New Bike TELUGU | Tollywood Actor | Arun Teja

DriveSpark Telugu 2023-10-04

Views 42

Akkineni Naga Chaitanya Autograph for staff new bike

యువసామ్రాట్‌ అక్కినేని నాగ చైతన్యకి బైక్స్‌ అండ్‌ కార్స్‌ అంటే ఎనలేని ఇష్టం. తాాజాగా అతని స్టాఫ్‌లో ఒకరు కొనుగోలు చేసిన డ్యూక్‌ 250 బైక్‌పై ఆటోగ్రాఫ్‌ చేసి సందడి చేశారు. అదే బైక్‌పై కాసేపు రైడ్‌ చేసి ఆకట్టుకున్నారు. ఈ యంగ్‌ హీరో వద్ద ఉన్న కార్లు, బైక్స్‌ వివరాల కోసం ఈ వీడియోను పూర్తి వరకు చూడండి.

#AkkineniNagachaitanya #nagachaitanya #yuvasamrat #akkinenifans #autonews #telugulatestnews #DrivesparkTelugu #నాగచైతన్య #యువసామ్రాట్ #అక్కినేని ఫ్యాన్స్‌ #నాగచైతన్య ఫ్యాన్స్‌ #ఆటోమొబైల్ #వాహనాలు

~ED.157~

Share This Video


Download

  
Report form