India v Australia 2nd ODI Full Match Highlights | Telugu Oneindia

Oneindia Telugu 2023-09-25

Views 1

IND vs AUS 2nd ODI Highlights: Keep refreshing the page to get the latest updates from India vs Australia 2nd ODI LIVE from the Holkar Stadium in Indore | ఈ మ్యాచ్‌‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్‌మన్ గిల్(97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 104), శ్రేయస్ అయ్యర్(90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగారు. సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 72 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ రాహుల్(38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు.


#HolkarStadium
#INDvsAUS
#India
#Cricket
#INDvsAUS2ndODI
#WeatherUpdate
#KLrahul
#ShubmanGill
~PR.40~ED.234~

Share This Video


Download

  
Report form