Uppal Stadium లో వార్మప్ మ్యాచ్.. World Cup 2023 సెక్యూరిటీ ఇవ్వలేమన్న పోలీసులు.. | Telugu OneIndia

Oneindia Telugu 2023-09-21

Views 6

New Zealand vs Pakistan practice cricket match to be held in Uppal on 29th of this month is likely to face obstacles. The police department has clarified to the Hyderabad Cricket Association that they cannot provide adequate security as there are programs like Vimajjanam and Miladul Nabi in Hyderabad city | ఈ నెల 29న ఉప్పల్ లొ జరగబోయే న్యూజీలాండ్ వర్సెస్ పాకిస్తాన్ ప్రాక్టీస్ క్రికెట్ మ్యాచ్ కు అవరోధాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో వరుసగా విమజ్జనం, మిలాదుల్ నబీ వంటి కార్యక్రమాలు ఉండంతో తగినంత సెక్యూరిటీ ఇవ్వలేమని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు పోలీసు శాఖ స్పష్టం చేసింది.

#ZealandvsPakistan
#Cricket
#Hyderabad
#HyderabadCricketAssociation
#UppalStadium
#WorldCup2023
#National
#International
#IndiavsPakistan
~CR.236~ED.234~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS