Putin phone call to pm modi: russian foreign minister to attend g20 in delhi | భారత ప్రధాని నరేంద్ర మోడీతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్లో సంభాషించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అంతేగాక, సెప్టెంబర్ నెలలో ఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 సదస్సుకు తాను హాజరు కాలేకపోతున్నానని మోడీతో పుతిన్ చెప్పినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
#g20
#g20summit
#vladimirputin
#pmmodi
#international
#national
#delhi
#modiputinphonecall