The Meteorological Department has said that it will rain for two days in many districts of Telangana. Moderate to heavy rains are likely to occur in some districts due to the surface circulation formed in the Bay of Bengal.
తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పిండిన ఉపరితల ఆవర్తనం కారణంగా కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
#weatherupdate
#telangana
#telanganarains
#heavyrains
#hyderabad
#weathernews