Telanganaలో వచ్చే నాలుగు రోజులు Rains | Telugu OneIndia

Oneindia Telugu 2023-07-11

Views 1.3K

తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు తీరంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పటినట్లు పేర్కొంది. ఆవర్తన ద్రోణి సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లు చెప్పింది | According to the Meteorological Department, there is a possibility of light to moderate rains in Telangana for the next four days. A surface periodic trough is said to have formed in the Bay of Bengal off the north Tamil Nadu coast. The periodic trough is said to be 5.8 km above sea level.
#rains
#telangana
#MeteorologicalDepartment

~HT.44~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS