Karnataka: బంగారు గణి Kolar చాన్స్ మిస్ | Siddaramaiah |Krishna Byre Gowda

Oneindia Telugu 2023-06-10

Views 1

Most of Karnataka ministers made in-charge of home districts but two ministers Krishna Byre Gowda and Rahim Khan have not been given any district. Deputy Chief Minister D K Shivakumar holds the Bengaluru City Development portfolio.
కృష్ణ బైరేగౌడ సీనియర్ మంత్రి అయినా ఆయనకు ఏ జిల్లాకు ఎందుకు ఇన్‌ఛార్జ్ ఇవ్వలేదు అనే చర్చ మొదలైంది. సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు అయిన భైరతి సురేష్ ఇప్పుడు కోలార్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా ఎన్నికైనారు.కోలార్ జిల్లా మంత్రిగా బైరతి సురేష్ నియమించడం హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకు కృష్ణ బైరే గౌడకు కోలారు జిల్లా పదవి మిస్ అయ్యింది? అనే సందేహం ఉంది.
#Karnatakaministers #Siddaramaiah #DKShivakumar #KrishnaByreGowda #RahimKhan #bengaluru #Kolardistrict

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS