Weather Report: తొలకరి పలకరించింది Monsoon Update | Telangana | Telugu Oneindia

Oneindia Telugu 2023-06-09

Views 8.7K

Hyderabad Weather Forecast Update: Monsoon onset will likely be further delayed in Telangana and experts says that the monsoon will hit Telangana after June 14.
రుతుపవనాలు తెలంగాణలోకి జూన్ 14 తర్వాత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రోహిణీ కార్తె ముగిసి మృగశిర కార్తె లోకి అడుగుపెట్టడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే రుతుపవనాలు రావడానికి ఇంకా కాస్త సమయం ఉండటంతో ఈలోపు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎండల నుండి కాపాడుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

#Monsoon #IMD #Rains #hyderabad #telangana #weatherupdate #weatherforecast #HeatWaves

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS