JR NTR VS Balakrishna: Social Media war of words between JR NTR and Balakrishna fans.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య, బాలకృష్ణ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతోంది. ఈనెల 20వ తేదీన హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరవలేదు. తాను హాజరుకాలేకపోతున్నానని, తన పుట్టినరోజు కావడంతో కుటుంబ సభ్యుల మధ్య వేడుకలు జరుపుకోవాలనుకుంటున్నానని ఆయన ప్రకటన చేశారు. ఈ విషయంలో జూనియర్, బాలకృష్ణ అభిమానుల మధ్య హోరాహోరీగా ట్రోలింగ్ నడుస్తోంది. తోటి హీరోలు హాజరైనప్పుడు రాకపోవడానికి కారణమేంటని బాలకృష్ణ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
#jrntr #balakrishna #nandamurifans #srntr #tollywood #elections #NTR31