Jr NTR : అభిమానుల నమ్మకాన్ని వమ్ముచేయను!! | Komaram Bheem NTR || Oneindia Telugu

Oneindia Telugu 2021-03-13

Views 1

Jr NTR About Team Tarak
#JrNTR
#Ntr
#Tarak
#EvaruMeeloKoteswarulu
#Komarambheemntr
#RRR

అభిమానులకు యంగ్ టైగర్‌గా, తారక్‌గా పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ శనివారం జరిగిన ఎవరు మీలో కోటీశ్వరులు ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడుతూ చివర్లో మీ రామారావు అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. గతంలో ఎప్పుడూ మీ రామారావు అంటూ పలికిన సందర్భాలు లేవు. దాంతో మీడియా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ... ఎవరు మీలో కోటీశ్వరులు షో ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ప్రమోషన్ లభించి రామారావుగా మారారా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS