Cricket Legend Kapil Dev playing crucial role in Rajinikanths Lal Salaam. Rajinikanth Tweeted that, It is my honour and privilege working with the Legendary, most respected and wonderful human being Kapildevji., who made India proud winning for the first time ever..Cricket World Cup | సూపర్ స్టార్ రజినీకాంత్ 70 ఏళ్ల వయసులో కూడా వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో లాల్ సలామ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ముంబై మాఫియా కథా నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుపుకొంటున్నది.
#KapilDev
#SuperstarRajinikanth
#LalSalaam
#CricketWorldCup
#AishwaryaRajinikanth
#Tollywood
#Kollywood
#Cricket
#IPL2023
~ED.42~PR.40~