Cyclone Mocha Update ఆ ప్రాంతాలు అప్రమత్తం..అత్యంత శక్తివతమైన తుఫాన్ | Telugu OneIndia

Oneindia Telugu 2023-05-15

Views 8.2K

Cyclone Mocha Updates: Super Cyclone Mocha, category-five storm hits Bangladesh, Myanmar coasts

మోచా తుపాను ప్రమాదం తెలుగు రాష్ట్రాలకు తప్పింది. అయితే బంగ్లాదేశ్‌, మయన్మార్‌లను వణికిస్తోంది. 210 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో తీరప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి.ఇప్పటికే దాదాపు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం.

#CycloneMocha
#rains
#Bangladesh
#Myanmar
#SuperCycloneMocha
#BayofBengal

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS