Degree New Course ఇకపై ఆ డిగ్రీ చేస్తే బీటెక్ చేసినట్టే | Telugu Oneindia

Oneindia Telugu 2023-05-12

Views 4.3K

Degree New Course may introduced in Telangana soon, that degree is equal to btech. Degree Students will get jobs like BTECH students | తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కళాశాలలలో ఎక్కువ ఫీజులు చెల్లించి చదువుకోలేని విద్యార్థులు, డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుకొని బి టెక్ తో సమానమైన ఉద్యోగాలను పొందే అవకాశం ఉండటంతో ప్రభుత్వ నిర్ణయం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
#btechjobs
#degreenewcourse#degreestudents
#jobs#telangana

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS