Student JAC leaders demnd CM KCR to give jobs to the unemployed immediately.
#Telangana
#CMKCR
#Unemployment
#Employment
#KTR
#TelanganaStudentJAC
తెలంగాణా వస్తే బతుకులు బాగుపడతాయని అనుకుంటే ఇప్పుడే నౌకరీ కి దిక్కు లేకుండా ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు అన్యాయం చేసారని, తక్షణం నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని లేదంటే కొరుకునేది లేదని పోరాటానికి సైతం సిద్ధమని స్టూడెంట్ జేఏసీ నేతలు అన్నారు.