Phone Callsin Twitter. Twitter CEO Elon Musk on Tuesday shared details about new features including adding calls and encrypted messaging coming to the platform.
త్వరలో ట్విట్టర్ లో ఫోన్ కాల్ చేసుకొనే సదుపాయాన్ని కల్పించనున్నట్లు కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ చెప్పారు.అలాగే ట్విట్టర్ యూజర్లు డైరెక్ట్ మెసేజెస్ పంపించుకోవచ్చు. ట్విట్టర్ హ్యాండిల్ ద్వారానే వేరే యూజర్లతో వాయిస్, వీడియో చాటింగ్ చేసే సదుపాయం అందుబాటులోకి రానుంది
#Twitter
#ElonMusk#TwitterVideoCalls
#twitteraccounts#videochatting