Elon Musk Buys Twitter: Billionaire Elon Musk Buys Twitter. He clinched the deal for $44 billion.
#Twitter
#ElonMusk
#ElonMuskBuysTwitter
ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేశారు. కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్ద డీల్‌గా భావిస్తున్నారు. ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో 11 మంది సభ్యులు ఈ డీల్ కి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఎవరూ ఎలాంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు.