Adipurush Trailer 3D లో పిచ్చెక్కిపోయింది అంటున్న Prabhas Fans

Filmibeat Telugu 2023-05-09

Views 5

Prabhas Adipurush Trailer is Just phenomenal. Adipurush Trailer Public reaction | ఆదిపురుష్... చిత్రానికి ఏ ముహూర్తంలో ఈ పేరు పెట్టారో కానీ అప్పటి నుంచి ఈ సినిమా చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. టీజర్ విడుదలైనప్పుడు ఏ అగ్ర కథానాయకుడి సినిమాకు సంబంధించి గతంలో రానన్ని విమర్శలు ఆదిపురుష్ టీజర్ పై వచ్చాయి. దీంతో ఈ చిత్ర బృందం గ్రాఫిక్స్ కు సంబంధించి పలు మార్పులు, చేర్పులు చేపట్టింది. అన్నీ సరిచూసుకొని చేపట్టిన మార్పులతోనే తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు
#AdipurushTrailer
#Adipurush
#prabhas
#adipurushonjune16th
#kritisanon
#sunnysingh
#saifalikhan
#prabhasfans
#jaishreeram
~CA.43~ED.42~PR.41~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS