Prabhas Says "I Choose Scripts What My Fans Would Want To See Me Doing" || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-30

Views 2.3K

Baahubali star Prabhas: I choose scripts what my fans would want to see me doing. Prabhas is currently busy shooting for his upcoming big-budget film Saaho which also stars Shraddha Kapoor in lead role.
#prabhas
#saaho
#shraddhakapoor
#sujeeth
#radhakrishna
#poojahedge
#evelynsharma
#bollywood
#tollywood
#prabhasfans


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి చిత్రంతో ప్రభాస్‌కు నేషనల్ లెవల్‌లో క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్‌లో బాలీవుడ్ హీరోలకు ధీటైన మార్కెట్ ఉన్న నటుడు ప్రభాస్ ఎదిగాడు. అందుకే ప్రభాస్ క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకుని సాహో నిర్మాతలు 200 కోట్ల భారీ బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS